¡Sorpréndeme!

IPL 2021 : Gambhir Points Out KKR Squad's Drawbacks || Oneindia Telugu

2021-02-20 3,471 Dailymotion

Ipl 2021 : gautam gambhir comments on kkr squad.
#Ipl2021
#Gambhir
#Ipl2021auction
#ShubmanGill
#Gill
#Nithishrana
#KedarJadhav
#DineshKarthik

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడకపోవడమే కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)‌కు ప్రధాన సమస్యగా మారిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డారు. కోల్‌కతా జట్టులో శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయట్లేదన్నారు.